మీకు ఫేస్ బుక్ పేజీ వుంటే... దానికి మీ మిత్రులను ఇన్వైట్ చేయాలి అనుకుంటే... మీ అకౌంట్ లో వున్న మిత్రులను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేయడం కష్టం అనిపిస్తుందా... అయితే మీ సమస్యకో పరిష్కారం వుంది.
ఒకే సారి మీ ఫ్రెండ్స్ అందరినీ మీ పేజ్ లైక్ చేయడానికి FACE BOOK INVITE ALL అనే క్రోమ్ EXTENSION ని మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఇన్ స్టాల్ చేసుకుని.... ఆ బటన్ ప్రేస్ చేస్తే... ఇక అదే మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తుంది.
నోట్ :"ఇదేదో బాగుందని ఒకేసారి మీ పేజీలన్నింటికీ ఇన్విటేషన్లు పంపకండి. ఒకే సారి అన్ని పేజీలకు ఇన్విటేషన్లు పంపితే ఫేస్ బుక్ మీకు ఆ సదుపాయాన్ని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. అందుకని .. ఒక రోజు ఒక పేజీనీ మరొక రోజు మరొక పేజీకి ఈ గూగుల్ ఎక్సెటెన్షన్ ద్వారా ఇన్విటేషన్లు పంపకోవచ్చు".

అరచేతిలో అమరి
పోయేలా, సరికొత్తగా ఒక మౌస్ వచ్చింది. ఇది కేవలం మౌస్ మాత్రమే అనుకుంటే
పొరపాటు. ఇది సాధారణ మౌస్ కి ఎక్కువ, పూర్తి స్థాయి కంప్యూటర్ కి కొంచెం
తక్కువ. కంప్యూటర్ ద్వారా జరిగే సగం పనులను చక చకా చేయగల ఈ కొత్త మౌస్
పేరు The Mouse Box అన్నమాట. ఇందులోనే ప్రాసెసర్, ర్యామ్, 128 జీబీ
స్టోరింగ్ కెపాసిటి అన్నీ ఉంటాయి. అంటే ఒక సీపీయూ చేయగల పనులన్నీ ఇది కూడా
చేయగలుగుతుంది. అయితే యూఎస్‌బీ పోర్ట్‌తోగాని, వైఫై ద్వారాగానీ దీనిని
ప్రొజెక్టర్‌కి కనెక్ట్ చేయాల్సి వుంటుంది. ఇదంతా అరచేతి పరిమాణంలో
అమరిపోయే ఈ మౌస్ ద్వారానే సాధ్యం.